In MS Dhoni's absence, Rishabh Pant steps up to take a successful DRS call,The successful call denied Pollard his half-century as he departed for a run-a-ball 49
#indvwi2019
#rishabpanth
#rohitsharma
#viratkohli
#msdhoni
#klrahul
#cricket
#teamindia

భారత ఆర్మీకి రెండు నెలలు పాటు సేవలందించిందేకు గాను వెస్టిండిస్ పర్యటనకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దూరమైన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో వికెట్ కీపర్‌గా ధోని స్థానంలో మూడు ఫార్మాట్లకు సెలక్టర్లు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.